Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​శ్రీ పోచమ్మ తల్లి ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 11:16 AM వికారాబాద్General
​శ్రీ పోచమ్మ తల్లి ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే - Udayam
పరిగి పట్టణంలో తెలుగు మధుసుధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి ఫలహారం బండి ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి శోభాయాత్రను ఆయన ఘనంగా ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...