వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో శ్రీ ఓంకారేశ్వర ఆలయంలో కస్తూరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆషాడం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టి అభిషేకాలు నిర్వహించారు.
గోరింటాకు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాడి పంటలు చల్లంగా ఉండాలని వేడుకున్నారు. గోరింటాకు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్మాన్ని సమతుల్యంగా ఉంచుతుందని తెలిపారు.
Comments
Loading comments...

