Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న సింగర్ మంగ్లీ నాయక్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 9:27 AM జగిత్యాలGeneral
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న సింగర్ మంగ్లీ నాయక్. - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం మరియు అనుబంధ ఆలయంలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. సింగర్ మంగ్లీ నాయక్, దర్శనం అనంతరం స్వామి వారి ఆశీర్వచనమిచ్చిన అర్చకులు, శేష వస్త్ర ప్రసాదం అందజేసిన ఈవో సంకటాల శ్రీనివాస్, ఇట్టి కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి, అర్చకులు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...