వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరిలోవ ప్రాంతంలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం వారు గణేష్ ఉత్సవ వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం 2500 మందికి నిర్వహించారు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహా విశాఖ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ గారు పాల్గొని ఆ గణనాథుడు అన్న ప్రసాదాల్ని భక్తులతో కలిసి వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ యొక్క గణనాథుడి ఆశీస్సులు ఆరిలోవ ప్రజలతో పాటు విశాఖ ప్రజలపై ఉండాలని కోరారు.
Comments
Loading comments...

