వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తులపాలిట కల్పవల్లి కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి శ్రీకాకుళానికి చెందిన మాడుగుల మోహనరావు రూ. 50,058 సోమవారం అందజేశారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణకు అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని కోరారు. మోహనరావు తల్లిదండ్రులు కీర్తిశేషులు మాడుగుల సావిత్రమ్మ బసవరాజు పేరిట ఈ విరాళం అందజేశారని ఈఓ తెలిపారు.
Comments
Loading comments...

