Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కోట దుర్గ దేవాలయ ప్రాంగణంలో నీటి కొరత

Follow Udayam on Google
D ANAND RAO Aug 29, 2026 7:59 PM పార్వతీపురం మన్యంGeneral
శ్రీ కోట దుర్గ దేవాలయ ప్రాంగణంలో నీటి కొరత - Udayam
పాలకొండ నగర పంచాయతీ పరిధి ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి ప్రాంగణంలో ఉన్నటువంటి చేతి బోరు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ బోరు ఉన్నప్పటికీ ఆ బోరు నుంచి ఎంత మంది భక్తులు ఆ బోరు కొట్టిన నీరు రావడం లేదు. దీంతో ఆలయానికి వస్తున్న భక్తులు గత కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురవుతున్నారు కమిషనర్ స్పందించి ఈ చేతి బోరును యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని భక్తులు కోరుతున్నారు

Comments

G
Loading comments...