వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. బుధవారం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు , ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.
Comments
Loading comments...
