వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట పట్టణం జయలక్ష్మీ సెంటర్ లో కనకదుర్గ యూత్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతోనర్సంపేట ప్రజలందరూసుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతోఉండాలనికోరుకున్నారు. బోనాల పండుగనుభక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Comments
Loading comments...

