Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ గాదలో పాపన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 7:00 PM రాజన్న సిరిసిల్లGeneral
శ్రీ గాదలో పాపన్న జయంతి వేడుకలు - Udayam
గంభీరావుపేట మండలం శ్రీగద గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేముల విజయలక్ష్మి మహేందర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పాపన్న అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...