వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబట్ల–కోనాపూర్‌లోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కోసం చిలకము సురేష్–తరంగిణి దంపతులు రూ.5,016 విరాళం అందజేశారు.
ఆలయ ప్రాంగణంలో షాబాద్ బండ పరచే పనుల నిమిత్తం ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాద ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ఇలాగే సహకరించాలని దేవస్థాన కమిటీ కోరింది.
Comments
Loading comments...

