వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండల కేంద్రంలో శ్రీ దర్శన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించడం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ సేవా దృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలని కోరారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్యం చౌక వ్యయంతో అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించడం జరిగింది. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

