వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘డివైన్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’. భక్తులు పూజల్లో ఉపయోగించిన పాత దేవతా చిత్రాలు, ఫొటోలు, ఫ్రేములు, చెక్క వస్తువులను ప్రత్యేక కేంద్రంలో సేకరించారు.
పర్యావరణానికి హాని కలగకుండా రీసైక్లింగ్‌కు తరలించారు. కార్యక్రమంలో ఈవో దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

