Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రద్ద క్రమశిక్షణే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది

Follow Udayam on Google
శ్రద్ద క్రమశిక్షణే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది - Udayam
మన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధ, క్రమశిక్షణ, సహజీవన విధానమే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని యోగా గురు విశ్వ ప్రేమ్‌ సుహాస్‌ అన్నారు. ఆదివారం విజయనగరంలోని బుషి కుటీర్‌లో నిర్వహించిన ఆరోగ్య యజ్ఞంలో యోగ సాధన మెళకువలు, లాస్య టెక్నిక్‌ అమృత ఆహార తయారి, సాధకుల అనుభవాలు, ఆరోగ్య జీవన విధానం, సహజీవని యోగ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...