Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రమణేశ్వరం ఆలయంలో శ్రావణమాస ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 13, 2026 3:04 PM యాదాద్రి భువనగిరిGeneral
రమణేశ్వరం ఆలయంలో శ్రావణమాస ఏర్పాట్లు పూర్తి - Udayam
శ్రావణమాసం సందర్భంగా రమణేశ్వరం ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అధికారి బలరాం తెలిపారు. వాహనాలు, వీల్‌చైర్లు, తాగునీటి వసతి, ఇన్ఫర్మేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. పంచలోహ శ్రీచక్రాలకు కుంకుమాభిషేకం, శివలింగాలకు అభిషేకాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు.

Comments

G
Loading comments...