Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ లక్ష్మి వేడుకల సందడి

Follow Udayam on Google
రాజేష్ Aug 14, 2026 8:24 PM అమరావతిఆంధ్రప్రదేశ్
శ్రావణ లక్ష్మి వేడుకల సందడి - Udayam
శ్రావణ మాసం సందర్భంగా ఈనాడు-ఈటీవీ-EFM ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘శ్రావణ లక్ష్మి’ పేరిట సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వాయినాలు అందజేశారు. ఈఎఫ్‌ఎం ఆర్జేలు కుటుంబాలతో ముచ్చటించారు. మహిళలకు ఆధ్యాత్మిక క్విజ్‌, పాటలు, నృత్య పోటీలు నిర్వహించగా విజేతలకు స్పాన్సర్లు బహుమతులు అందించారు.

Comments

G
Loading comments...