వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ మండల కేంద్రంలో మంగళవారం మాంసం విక్రయాలు జోరుందుకున్నాయి. ఈ నెల 13నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుండడంతో మాంసప్రియులు నెల రోజుల బ్రేక్‌ను తట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
శ్రావణమాసాన్ని పవిత్రంగా నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో జరుపుతుంటారు. కావున నేడే కడుపారా ఆరగించాలనుకుంటున్నామని చెబుతున్నారు. దీంతో మండలం కేంద్రంలోని దుకాణాలు జనాలతో రద్దీగా మారాయి.
Comments
Loading comments...

