Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాస ఉత్సవాలకు జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులకు ఆహ్వానం

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 12:31 PM మహబూబ్‌నగర్General
శ్రావణమాస ఉత్సవాలకు జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులకు ఆహ్వానం - Udayam
MBNR శ్రీ రంగనాయక స్వామి దేవాలయం పెద్దగుట్టపై ఘనంగా నిర్వహిస్తున్న శ్రావణమాస ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆలయ చైర్మన్ కాల్వ రామిరెడ్డి ఆహ్వానం పలికారు. ఉత్సవాల విశిష్టతను వివరించి, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

Comments

G
Loading comments...