Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాస శివరాత్రి పూజల్లో అడువాల జ్యోతి లక్ష్మణ్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 4:59 PM జగిత్యాలGeneral
శ్రావణమాస శివరాత్రి పూజల్లో అడువాల జ్యోతి లక్ష్మణ్ - Udayam
పొలాస గ్రామంలో శ్రావణమాస శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కొత్త మోహన్, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...