Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 11:45 AM జగిత్యాలGeneral
శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ - Udayam
శ్రావణమాసం శుద్ధ విదియ శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అదిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి రాగా ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన తదుపరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని అలాగే అనుబంధ దేవాలయంలో గల స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Comments

G
Loading comments...