Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుభ సోమవారం సందర్భంగా దుబ్బరాజేశ్వర ఆలయంలో భక్తుల సందడి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 24, 2026 9:10 AM జగిత్యాలGeneral
శ్రావణ శుభ సోమవారం సందర్భంగా దుబ్బరాజేశ్వర ఆలయంలో భక్తుల సందడి - Udayam
శ్రావణ శుభ సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

Comments

G
Loading comments...