వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పిట్లం మండల పరిధిలోని చిన్న కొడఫ్గల్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
నిత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతోంది.
Comments
Loading comments...

