Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త చనిపోతే మహిళలు అలంకరణలకు దూరంగా ఉండాలా?

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:30 PM జాతీయంవినోదం
భర్త చనిపోతే మహిళలు అలంకరణలకు దూరంగా ఉండాలా? - Udayam
తండ్రి మరణం తర్వాత తల్లి జీవితంలో వచ్చిన మార్పులు తనను మూడేళ్లుగా కలచివేస్తున్నాయని నటి అనసూయ తెలిపారు. భర్త చనిపోతే మహిళలు బొట్టు, గాజులు, కాటుక, గోరింటాకు వంటి అలంకరణలకు దూరంగా ఉండాలనే ఆచారాన్ని ఆమె ప్రశ్నించారు. ఇవి మహిళల వ్యక్తిగత ఇష్టానికి సంబంధించినవని, వాటిని భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారని సందేహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...