వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బోనాల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జంట నగరాల్లో 3 వేలకుపైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతుంటే రూ.20 కోట్ల నిధులు సరిపోతాయా అని ప్రశ్నించారు. గ
త బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, జనాభా ప్రాతిపదికన పండుగలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
