Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడులకు పీఎంకేర్స్‌ నిధులివ్వాలా?

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:11 AM జాతీయంGeneral
బడులకు పీఎంకేర్స్‌ నిధులివ్వాలా? - Udayam
కరోనా సమయంలో ఏర్పాటైన పీఎంకేర్స్‌ ఫండ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు తాజా ఆడిట్‌ వివరాలు వెల్లడించాయి. ఈ నిధులను గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి వినియోగించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. దీంతో పీఎంకేర్స్‌ నిధుల వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...