వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సుల కొరత కొనసాగుతోంది. 24 గంటల సేవలు అందించే కేంద్రాల్లోనూ ఒక్కో నర్సుతోనే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. డిప్యూటేషన్ సిబ్బందితో సేవలు కొనసాగుతున్నాయని సమాచారం.
ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఖాళీల భర్తీ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాశ్వత నియామకాలతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆరోగ్యశాఖను పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...
