Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శోభయాత్రలో తప్పనిసరి పాటించవలసిన సూచనలు సీపీ

Follow Udayam on Google
raju Sep 22, 2026 9:49 AM నిజామాబాద్General
శోభయాత్రలో తప్పనిసరి పాటించవలసిన సూచనలు సీపీ - Udayam
నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని, అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని, ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని, డి.జేలు పూర్తిగా నిషేదం, ఎటువంటి " రూమర్స్ " ( పుకార్ల) ను నమ్మరాదు, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకోబడును

Comments

G
Loading comments...