వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరం మండలం చండ్రగూడెంలోని రైస్ మిల్ యజమానిని రూ.1.50 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో సీజీఎస్టీ అధికారిణి మంగమ్మను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
2023లో చెల్లించాల్సిన రూ.63 లక్షల జీఎస్టీ బకాయి అధికారుల పొరపాటుతో రూ.63 కోట్లుగా నమోదైంది. అప్పుడే బకాయి చెల్లించినా, కొత్తగా వచ్చిన అధికారిణి రూ.63 కోట్లు బకాయి ఉందంటూ బెదిరించి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

