వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిపై వెళ్తున్న టాటా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపి బయటకు వచ్చాడు. కొద్దిసేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

