Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నంలో టిఫిన్ సెంటర్లో చోరీ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:18 PM కరీంనగర్General
శంకరపట్నంలో టిఫిన్ సెంటర్లో చోరీ - Udayam
శంకరపట్నం మండలం గొల్లపల్లి శివారులో జాతీయ రహదారి 563 పక్కన ఉన్న హోటల్‌లో చోరీ జరిగినట్లు బాధితుడు పంజాల భాస్కర్ తెలిపారు. గురువారం ఉదయం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉందని చెప్పారు. హోటల్‌లోని నాలుగు గ్యాస్ బండ్లు, వంట సామగ్రిని దోచుకెళ్లినట్లు తెలిపారు. చోరీ విలువ రూ.50 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...