Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:31 PM కరీంనగర్General
 శంకరపట్నంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన - Udayam
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మంగళవారం నిరసన చేపట్టారు. MS-JAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహించారు. ఉద్యోగ భద్రత, 010 పద్దు ద్వారా వేతనాలు, కారుణ్య నియామకాలు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ సురేఖ, ఎంపీడీవో అనిత, ఎంఈవో లక్ష్మీనారాయణకు వినతిపత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...