Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరన్‌ సేవలు ఆదర్శం: వక్తలు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:14 AM వనపర్తిGeneral
శంకరన్‌ సేవలు ఆదర్శం: వక్తలు - Udayam
వనపర్తి పాలిటెక్నిక్‌లో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజారాం ప్రకాశ్‌, గిర్రాజాచారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల విద్యాభివృద్ధికి జీవితకాలం కృషి చేసిన శంకరన్‌ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారిగా నిరాడంబర జీవితం గడుపుతూ బడుగుల కోసం పనిచేశారని తెలిపారు. పద్మభూషణ్‌ పురస్కారాన్ని తిరస్కరించిన ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

Comments

G
Loading comments...