వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణానికి భూసేకరణకు రెవెన్యూ శాఖ డిక్లరేషన్ జారీ చేసింది. లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు రోడ్డు విస్తరణకు 28 మంది యజమానులు భూమి ఇచ్చేందుకు నిరాకరించారు.
దీంతో భూసేకరణ చట్టం ప్రకారం 623 చదరపు గజాల భూమిని పరిహారం చెల్లించి సేకరించనున్నారు. సమస్య పరిష్కారంతో ఆర్వోబీ పనులు వేగవంతం కానున్నాయి
Comments
Loading comments...

