వార్తలకు తిరిగి వెళ్లండి
శంఖవరం మండలం ధ్వంసమైన రహదారిని వెంటనే నిర్మించాలని కోరుతూ శంఖవరం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ధ్వంసమైన రహదారులపై ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ఎన్నిమార్లు విన్నవించుకున్న ఫలితం లేదని వాపోయారు. రోడ్డు నిర్మాణం చేపట్టుకుంటే దశలు దశల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని వారు తెలిపారు.
Comments
Loading comments...

