Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శనిగ విత్తనాల విక్రయ కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 2:28 PM కామరెడ్డిGeneral
శనిగ విత్తనాల విక్రయ కేంద్రం ప్రారంభం - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనిగ విత్తనాల విక్రయ కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పెద్దబురి సాయికుమార్ ప్రారంభించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన శనిగ విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఒక్కో బస్తాలో 25 కిలోల శనిగ విత్తనాలు ఉండగా, ఒక్క బస్తా ధర రూ.2,175గా నిర్ణయించారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...