Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంభులింగేశ్వర ఆలయ భూములు అన్యాక్రాంతం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:32 AM సంగారెడ్డిGeneral
శంభులింగేశ్వర ఆలయ భూములు అన్యాక్రాంతం - Udayam
సదాశివపేటలోని శంభులింగేశ్వర ఆలయానికి చెందిన సర్వే నంబర్లు 380-385లోని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రక్షణ గోడ లేక ఆలయ ఆస్తులకు భద్రత కరువైందని తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...