Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశాన వాటికకు నిధులు.. పరమేశ్వర్‌రెడ్డి హామీ

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:25 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
శ్మశాన వాటికకు నిధులు.. పరమేశ్వర్‌రెడ్డి హామీ - Udayam
మేడ్చల్ : బీరప్పగడ్డలోని వైశ్య, బ్రాహ్మణుల శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సంఘాల నాయకులు కాంగ్రెస్ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని పరమేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...