వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ : శక్తి పథకం, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ఆధ్వర్యంలో లాల్‌టెక్డి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు పోస్ట్‌కార్డుల నిరసన చేపట్టారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని ధరణి రాజేష్ కోరారు. నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

