వార్తలకు తిరిగి వెళ్లండి

సహజీవనం చేసిన భాగస్వామిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ వైఫల్యం లేదా బ్రేకప్ వంటివి ఆత్మహత్యకు దారితీసినంత మాత్రాన సెక్షన్ 306 కింద కేసు నమోదు చెల్లదని తేల్చిచెప్పింది.
తెలంగాణలో 2022లో నమోదైన ఓ ఆత్మహత్య కేసుపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.
Comments
Loading comments...

