Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి కోసం పోరాడిన 87 ఏళ్ల మారియా మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:35 AM అంతర్జాతీయంGeneral
 ఇంటి కోసం పోరాడిన 87 ఏళ్ల మారియా మృతి - Udayam
స్పెయిన్‌లో ఇంటి ఖాళీ వివాదంతో వార్తల్లోకి వచ్చిన 87 ఏళ్ల మారియా అబాస్కల్‌ మృతి చెందారు. 70 ఏళ్లుగా నివసించిన ఇంటి నుంచి ఆమెను బలవంతంగా ఖాళీ చేయించడం వైరల్‌ అయింది. ప్రజల ఆందోళనలతో ఆమెను ఇంట్లోనే ఉంచేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదిర్చింది. అయితే ఆసుపత్రిలోనే ఆమె కన్నుమూశారు.

Comments

G
Loading comments...