Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి

Follow Udayam on Google
శివసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి  - Udayam
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అర్ధాంతరంగా నిలిచిపోయిన శివసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, సుమారు 2000 ఎకరాల సాగుభూమికి నీరందించాలని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు శాసన మండలి సమావేశాల్లో రైతాంగానికి సంబంధించిన సమస్యను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు

Comments

G
Loading comments...