వార్తలకు తిరిగి వెళ్లండి

శివరాజ్‌కుమార్, అభిషాన్ జీవింత్ కలిసి నటిస్తున్న చిత్రానికి ‘పికాసో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గౌతమ్ శివరామన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించింది.
‘పికాసో’ అందరూ ఇష్టపడేలా మారుతుంది’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్‌లో బాంబు పేలుళ్ల మధ్య శివరాజ్‌కుమార్, అభిషాన్ కనిపించారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

