Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివపురంలో పది రోజులుగా ఇంట్లోనే వర్షపు నీరు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:29 AM ఏలూరుGeneral
శివపురంలో పది రోజులుగా ఇంట్లోనే వర్షపు నీరు - Udayam
చింతలపూడి మండలం శివపురంలో డ్రైనేజీ పూడుకుపోవడంతో తడికమళ్ల భూషణం ఇంట్లో పది రోజులుగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇల్లు చిన్నపాటి చెరువును తలపిస్తోందని పుల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, డ్రైనేజీలో పూడిక తొలగించి సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...