Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాయపల్లిలో రైల్వే బ్రిడ్జి అండర్ పనులు ప్రారంభం

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 12:42 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయపల్లిలో రైల్వే బ్రిడ్జి అండర్ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం గ్రామ సర్పంచ్ సంధ్య బాలరాజు ఆధ్వర్యంలో పనులను చేపట్టారు. జేసీబీ సహాయంతో బ్రిడ్జి అండర్ ప్రాంతంలో పేరుకుపోయిన మట్టి, మురుగు, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ పనులను కొనసాగించారు. ఈ సంధ్య బాలరాజు పనులను స్వయంగా పరిశీలించి, అండర్ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...