వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి CI శంకర్రావు , SI ఉమా మహేశ్వరరావు బుధవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు చీపురుపల్లి గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశాలలో , అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేక గంజాయి టెస్టింగ్ కిట్లను వినియోగిస్తూ అనుమానాస్పద వ్యక్తులను ఆపి సోదాలు చేశారు. ఈ కిట్లతో గంజాయి వినియోగాన్ని గుర్తించడం సులభం అవుతదని అన్నారు.
Comments
Loading comments...

