వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని 40వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి MLA వెంకటరమణారెడ్డి తన సొంత నిధులతో చేయూతనిచ్చారు. ఆదివారం సాయంత్రం ఆలయ నిర్మాణానికి సీసీ స్లాబు వేయించారు. బీజేపీ కౌన్సిలర్లు ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.
ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి, శ్రేయస్సుకు తాను ఎప్పుడూ ముందుంటానని MLA మరోసారి నిరూపించారు.
Comments
Loading comments...

