Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాజీ విగ్రహ కమిటీకి రూ.10 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Naresh Aug 11, 2026 9:55 PM నిర్మల్ General
శివాజీ విగ్రహ కమిటీకి రూ.10 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే - Udayam
భైంసా పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. మంగళవారం తన నివాసంలో విగ్రహ కమిటీ సభ్యులకు ఆయన ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం విగ్రహ ఏర్పాటుకు సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులున్నారు.

Comments

G
Loading comments...