Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ పై దర్శకుడు హర్షం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 10:57 AM జాతీయంవినోదం
‘ఇరుముడి’ పై దర్శకుడు హర్షం - Udayam
‘ఇరుముడి’ విజయం పట్ల దర్శకుడు శివ నిర్వాణ ఆనందం వ్యక్తం చేశారు. ఇంట్లో ఆడపిల్ల, అమ్మానాన్నల కథలా ప్రేక్షకులకు అనిపించడంతో ఆదరణ దక్కిందన్నారు. మూడు తరాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని చెప్పారు. నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ ఈ విజయం దశాబ్దానికి ఒకసారి వచ్చేంత ప్రత్యేకమని తెలిపారు. వై.రవిశంకర్‌ అంచనాలకు మించి సినిమా ఆదరణ పొందుతోందని చెప్పారు.

Comments

G
Loading comments...