Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నాగులు’ పాత్ర ఇచ్చిన శివకు జీవితాంతం రుణపడి ఉంటా: కొమురం

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 9:54 AM జాతీయంవినోదం
‘నాగులు’ పాత్ర ఇచ్చిన శివకు జీవితాంతం రుణపడి ఉంటా: కొమురం - Udayam
‘ఇరుముడి’లో ‘నాగులు’ పాత్రకు వస్తున్న స్పందనపై నటుడు కొమురం భావోద్వేగానికి గురయ్యారు. గత 12 ఏళ్లుగా ‘కొమురక్క’ పాత్రలో కనిపిస్తున్న తనకు కొత్త గుర్తింపు ఇచ్చింది దర్శకుడు శివ నిర్వాణేనని సక్సెస్‌మీట్‌లో తెలిపారు. శివ నిర్వాణను జీవితాంతం మర్చిపోలేనని కొమురం అన్నారు. తనది కొమురక్క పాత్ర కాదని, అది కేవలం ఓ గెటప్‌ మాత్రమేనని కొమురం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...