Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాముడిగా రణ్‌బీర్‌ కంటే కొత్త నటుడే బెటర్‌

Follow Udayam on Google
Sai Sep 08, 2026 2:59 PM జాతీయంవినోదం
రాముడిగా రణ్‌బీర్‌ కంటే కొత్త నటుడే బెటర్‌  - Udayam
‘రామాయణ’లో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ ఎంపికపై రామానంద్‌ సాగర్‌ మనవడు శివ్‌ సాగర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘యానిమల్‌’లో అతడి పాత్రను చూసిన తర్వాత రణ్‌బీర్‌ను రాముడిగా ఊహించలేకపోతున్నానని అన్నారు. అయితే రణ్‌బీర్‌ నటనపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రాముడి పాత్రకు గత చిత్రాల ఇమేజ్‌ లేని కొత్త నటుడిని తీసుకోవడం మంచిదని, రణ్‌బీర్‌ ఎంపిక మార్కెటింగ్‌కు ఉపయోగపడొచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...