Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివ భక్త మార్కండేయ ఆలయంలో జంధ్యాల పౌర్ణమి రక్షాబంధన్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 28, 2026 6:49 PM నిర్మల్General
శివ భక్త మార్కండేయ ఆలయంలో జంధ్యాల పౌర్ణమి రక్షాబంధన్ - Udayam
ఖానాపూర్ లోని శివ భక్త మార్కండేయ ఆలయంలో సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంద్యాల పౌర్ణమి రక్షాబంధన వేడుకలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ముందుగా శ్రీ గణపతి, మార్కండేయుడు, శివపార్వతులకు అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు అర్చకులు పాపారావు వేద మంత్రాల మధ్య చేశారు. తర్వాత పద్మశాలి కుల బాంధవులు అందరూ సామూహికంగా నూలు పోగులతోకూడిన జంద్యాల వేసుకోవడం జరిగింది.

Comments

G
Loading comments...